‘ఉత్తమ అథ్లెట్’ సత్యవాన్ | 'Best athlete' satyavan | Sakshi
Sakshi News home page

‘ఉత్తమ అథ్లెట్’ సత్యవాన్

Published Mon, Dec 1 2014 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM

‘ఉత్తమ అథ్లెట్’ సత్యవాన్

‘ఉత్తమ అథ్లెట్’ సత్యవాన్

ముగిసిన జాతీయ జూనియర్ అథ్లెటిక్స్
విజయవాడ స్పోర్ట్స్: జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో అండర్-14 బాలుర విభాగంలో తెలంగాణకు చెందిన సత్యవాన్ ‘ఉత్తమ అథ్లెట్’గా ఎంపికయ్యాడు. అతను షాట్‌పుట్‌లో స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఆదివారం ముగిసిన ఈ పోటీల్లో కేరళ ఓవరాల్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అండర్-14 బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు టీమ్ టైటిల్ దక్కింది. చివరిరోజు జరిగిన అండర్-20 బాల, బాలికల 4ఁ400 మీటర్ల రిలేలో ఆంధ్రప్రదేశ్ బృందాలకు కాంస్య పతకాలు లభించాయి. ఓవరాల్‌గా ఈ పోటీల్లో ఎనిమిది అంశాల్లో కొత్త జాతీయ రికార్డులు నమోదయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement