బ్యాటింగ్ కోచ్‌గా బంగర్ | Bunger batting coach | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్ కోచ్‌గా బంగర్

Published Sun, Jun 26 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 3:23 AM

Bunger batting coach

ముంబై: భారత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా సంజయ్ బంగర్, ఫీల్డింగ్ కోచ్‌గా అభయ్ శర్మలను నియమిం చినట్లు బీసీసీఐ ప్రకటించింది. హెడ్‌కోచ్ అనిల్ కుంబ్లేను సంప్రదించిన తర్వాత వెస్టిండీస్ పర్యటన వరకు మాత్రమే ఈ ఇద్దరినీ నియమించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement