ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేత కార్ల్సన్ | Carlsen retains world chess title | Sakshi
Sakshi News home page

ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేత కార్ల్సన్

Published Sun, Nov 23 2014 11:02 PM | Last Updated on Sat, Sep 2 2017 4:59 PM

మాగ్నస్ కార్ల్సన్

మాగ్నస్ కార్ల్సన్

 సొచి(రష్యా): ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ పోటీలలో కార్ల్సన్ విజేతగా  నిలిచారు. 11వ గేమ్లో భారత్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్  ఆనంద్పై కార్ల్సన్ విజయం సాధించారు.

నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్సన్ వరుసగా రెండవసారి ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచాడు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement