ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రెండోగేమ్‌లో భారత్ ఆటగాడు ఆనంద్ ప్రత్యర్థి కార్ల్‌సన్ చేతిలో ఓటమి పాలయ్యాడు.
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రెండోగేమ్‌లో భారత్ ఆటగాడు ఆనంద్ ప్రత్యర్థి కార్ల్‌సన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. దీంతో 12 గేమ్‌ల టోర్నీలో కార్ల్‌సన్ ఆధిక్యం లభించింది.
ఆనంద్‌పై 35 ఎత్తుల్లో కార్ల్‌సన్ విజయం సాధించాడు