చాంపియన్ అనిల్ | Champion Anil | Sakshi
Sakshi News home page

చాంపియన్ అనిల్

Published Mon, Aug 31 2015 12:14 AM | Last Updated on Sun, Sep 3 2017 8:25 AM

Champion Anil

సారాయెవో (బోస్నియా) : ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ అనిల్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఆదివారం జరిగిన 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగం ఫైనల్లో అనిల్ 10-6తో ఎఫాన్ అయిని (ఇరాన్)పై గెలుపొందాడు. అంతకుముందు సెమీఫైనల్లో అనిల్ 10-0తో తుమెంట్‌సోగట్ (మంగోలియా)పై, క్వార్టర్ ఫైనల్లో 12-2తో కావెచి (టర్కీ)పై విజయం సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement