యూకీ శుభారంభం | Chennai Open: Yuki Bhambri wins opening round of qualifiers | Sakshi
Sakshi News home page

యూకీ శుభారంభం

Published Sun, Jan 1 2017 2:08 AM | Last Updated on Mon, Aug 20 2018 9:35 PM

యూకీ శుభారంభం - Sakshi

యూకీ శుభారంభం

చెన్నై: టెన్నిస్‌ సీజన్‌ తొలి టోర్నమెంట్‌ చెన్నై ఓపెన్‌లో భారత యువతార యూకీ బాంబ్రీ క్వాలిఫయింగ్‌ విభాగంలో శుభారంభం చేశాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో యూకీ 7–5, 6–1తో మార్కో సెసిహినాతో (ఇటలీ)పై గెలుపొందాడు. రెండో రౌండ్‌లో నికొలస్‌ కికెర్‌ (అర్జెంటీనా)తో యూకీ తలపడతాడు. మరోవైపు భారత నంబర్‌వన్‌ సాకేత్‌ మైనేనికి క్లిష్టమైన ‘డ్రా’ పడింది. సోమవారం మొదలయ్యే మెయిన్‌ ‘డ్రా’ మ్యాచ్‌ల్లో తొలి రౌండ్‌లో మిఖాయిల్‌ యూజ్నీ (రష్యా)తో సాకేత్‌ ఆడనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement