చెన్నైయిన్, కేరళ మ్యాచ్ డ్రా | Chennaiyin, Kerala Match drawn | Sakshi
Sakshi News home page

చెన్నైయిన్, కేరళ మ్యాచ్ డ్రా

Published Sun, Oct 30 2016 2:09 AM | Last Updated on Mon, Sep 4 2017 6:41 PM

Chennaiyin, Kerala Match drawn

చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో భాగంగా శనివారం చెన్నైయిన్ ఎఫ్‌సీ, కేరళ బ్లాస్టర్స్‌ల మధ్య జరిగిన మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. లీగ్‌లో 6 మ్యాచ్‌లు ఆడిన చెన్నై, 7 మ్యాచ్‌లు ఆడిన కేరళ తొమ్మిదేసి పారుుంట్లతో 4, 5 స్థానాల్లో ఉన్నారుు. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement