ఇంగ్లండ్‌లోనూ గేల్ మోత | Chris Gayle blast at England | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌లోనూ గేల్ మోత

Published Sun, May 31 2015 1:26 AM | Last Updated on Sun, Sep 3 2017 2:57 AM

Chris Gayle blast at England

చెమ్స్‌ఫోర్డ్ : టి20ల్లో విధ్వంసకర ఆటతీరుతో బెంబేలెత్తించే వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్.. కౌంటీల్లోనూ అదరగొట్టే రీతిలో అరంగేట్రం చేశాడు. తొలిసారిగా సోమర్సెట్ తరఫున పొట్టి ఫార్మాట్‌లో ఆడిన గేల్ 59 బంతుల్లోనే 92 (8 ఫోర్లు; 6 సిక్సర్లు) పరుగులతో దుమ్మురేపాడు. తన ఆటతీరుతో నాట్‌వెస్ట్ టి20 బ్లాస్ట్‌లో భాగంగా శుక్రవారం ఎసెక్స్‌తో జరిగిన  మ్యాచ్‌లో 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సోమర్సెట్ చివరి బంతికి గెలిచింది. తొలి ఆరు పరుగులు చేసేందుకు 18 బంతులు ఆడిన గేల్ ఆ తర్వాత స్టేడియంలో బౌండరీలతో పరుగుల వరద పారించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement