సీఓఏదే నియంత్రణాధికారం | CoA reminds office bearers that it remains BCCI boss | Sakshi
Sakshi News home page

సీఓఏదే నియంత్రణాధికారం

Published Fri, Apr 7 2017 12:55 AM | Last Updated on Sun, Sep 2 2018 5:28 PM

CoA reminds office bearers that it remains BCCI boss

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో తమదే నిర్ణయాధికారమని నూతన పరిపాలక కమిటీ (సీఓఏ) మరోసారి స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే ఐసీసీ సమావేశాల్లో పాల్గొనే బీసీసీఐ ప్రతినిధిని ఎంపిక చేస్తామని తేల్చిచెప్పింది.

ఈ నెల 9న ప్రత్యేక బోర్డు సమావేశం నేపథ్యంలో రాష్ట్ర సంఘాలకు ఈ మేరకు సమాచారమిచ్చింది. శ్రీనివాసన్‌ను బోర్డు ప్రతినిధిగా పంపాలనే ప్రతిపాదన నేపథ్యంలో ఈ వాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement