శాంతా క్లారా: ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలో సుదీర్ఘ ప్రస్థానం కల్గిన కోపా అమెరికా కప్లో స్వదేశీ జట్టు యూఎస్కు చుక్కెదురైంది. గ్రూప్-ఏలో భాగంగా శనివారం కొలంబియాతో జరిగిన తొలిపోరులో అమెరికా ఓటమి పాలైంది. పటిష్టమైన కొలంబియాను నిలువరించడంలో విఫలమైన అమెరికా కనీసం గోల్ కూడా చేయకుండానే పరాజయం చెందింది. కొలంబియా ఆటగాళ్లు జేమ్స్ రోడ్రిగ్స్, క్రిస్టినా జపాతాలు తలో గోల్ చేసి జట్టుకు 2-0 తో విజయాన్ని అందించారు.
తొలిపోరులో అమెరికాకు నిరాశ
Published Sat, Jun 4 2016 5:34 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement
Advertisement