భారత్‌లో ఆడనున్న బెక్‌హామ్? | David Beckham and Kaka could be in India for Premier Futsal | Sakshi
Sakshi News home page

భారత్‌లో ఆడనున్న బెక్‌హామ్?

Published Wed, Aug 31 2016 12:05 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

భారత్‌లో ఆడనున్న బెక్‌హామ్? - Sakshi

భారత్‌లో ఆడనున్న బెక్‌హామ్?

అంతా అనుకున్నట్లుగా జరిగితే ఇంగ్లండ్ దిగ్గజం డేవిడ్ బెక్‌హామ్ వచ్చే ఏడాది భారత్‌లో ఫుట్‌బాల్ ఆడనున్నాడు. 2017 మార్చిలో జరిగే ఫుట్‌సాల్ లీగ్ రెండో సీజన్‌లో ఆడేందుకు బెక్‌హామ్‌తో పాటు కాకా (బ్రెజిల్) కూడా ఆసక్తి చూపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది ఈ లీగ్ తొలి సీజన్ ఆరు జట్లతో జరిగింది. వచ్చే ఏడాది ఎనిమిది జట్లతో లీగ్‌ను నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement