రాజ్ కోట్: టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో దక్షిణాఫ్రికా ఓపెనర్ డీ కాక్ (103 నాటౌట్; 118 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) నమోదు చేశాడు. దక్షిణాఫ్రికా భారీ స్కోరు దిశగా పయనిస్తున్న సమయంలో డీ కాక్ రనౌట్ గా వెనుదిరిగాడు.
దీంతో దక్షిణాఫ్రికా 40 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది.డు ప్లెసిస్(60; 63 బంతుల్లో 6 ఫోర్లు) మూడో వికెట్ గా పెవిలియన్ గా చేరగా, అంతకుముందు డేవిడ్ మిల్లర్ (33),హషీమ్ ఆమ్లా(5)లు అవుటయ్యారు. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది.