
ఆ ఏడాదిన్నర అద్భుతం
భారత జట్టు డెరైక్టర్‌గా పని చేసిన 18 నెలలు తన జీవితంలో ఓ అద్భుతమని, మరచిపోలేని గొప్ప జ్ఞాపకమని రవిశాస్త్రి చెప్పారు. ఆటగాడిగా 1983 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నా... ప్రస్తుత కుర్రాళ్లతో ఉన్న సమయమే ఎక్కువ సంతృప్తినిచ్చిందని తెలిపారు. భారత కోచ్ పదవికి దరఖాస్తు చేస్తారా అనే ప్రశ్నకు మాత్రం రవిశాస్త్రి సమాధానం దాటవేశారు.