జిల్లా స్థాయి క్రీడోత్సవాలు ప్రారంభం | district level sports festival start by ministers jogu ramanna, indrakaran raeedy | Sakshi
Sakshi News home page

జిల్లా స్థాయి క్రీడోత్సవాలు ప్రారంభం

Published Sat, Jan 24 2015 7:38 PM | Last Updated on Sat, Sep 2 2017 8:12 PM

district level sports festival start by ministers jogu ramanna, indrakaran raeedy

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా యువజన క్రీడోత్సవాలు ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యాయి. శనివారం ఈ క్రీడోత్సవాలను రాష్ట్ర అటవీ శాఖమంత్రి జోగు రామన్న, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ క్రీడోత్సవాల్లో వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్‌కు సంబంధించిన పోటీలు నిర్వహించనున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రీడల్లో జిల్లాలోని 10 నియోజక వర్గాల పరిధిలోని క్రీడాకారులు పాల్గొనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement