భారత్‌ శుభారంభం | Emerging Cup Asian Cricket Council Under-23 tournament | Sakshi
Sakshi News home page

భారత్‌ శుభారంభం

Published Tue, Mar 28 2017 1:34 AM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM

భారత్‌ శుభారంభం

భారత్‌ శుభారంభం

చిట్టగాంగ్‌: ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) ఎమర్జింగ్‌ కప్‌ అండర్‌–23 టోర్నీలో భారత్‌ శుభారంభం చేసింది. గ్రూప్‌ ‘ఎ’లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 35 పరుగుల తేడాతో శ్రీలంక జట్టుపై గెలిచింది. తొలుత భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 288 పరుగులు చేసింది. కెప్టెన్‌ బాబా అపరాజిత్‌ (100; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) శతక్కొట్టాడు. హనుమ విహారి (56; 6 ఫోర్లు), శివమ్‌ (56; 7 ఫోర్లు) రాణించారు. తర్వాత శ్రీలంక 48.2 ఓవర్లలో 253 పరుగుల వద్ద ఆలౌటైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement