నాగ్పూర్: భారత్ అండర్–19 జట్టుతో జరుగుతున్న తొలి యూత్ టెస్టు మ్యాచ్లో తొలి రోజు ఇంగ్లండ్ అండర్–19 జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. ఓపెనర్లు మ్యాక్స్ హోడ్లెన్ (135 బ్యాటింగ్; 17 ఫోర్లు), జార్జి బార్ట్లెట్ (132 బ్యాటింగ్; 18 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీల మోత మోగించడంతో సోమవారం ఆట ముగిసే సమయానికి 87 ఓవర్లలో వికెట్ నష్టానికి 311 పరుగులు చేసింది.
ఇంగ్లండ్ 311/1
Published Tue, Feb 14 2017 12:50 AM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM
Advertisement