పాకిస్తాన్ 257/3 | England vs Pakistan, 3rd Test, Day 2: As it happened | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్ 257/3

Published Fri, Aug 5 2016 12:08 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

పాకిస్తాన్ 257/3

పాకిస్తాన్ 257/3

బర్మింగ్‌హామ్ : అజహర్ అలీ (294 బంతుల్లో 139; 15 ఫోర్లు,1 సిక్సర్) సెంచరీతో రాణించడంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా వెళ్తోంది. గురువారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ తొలి ఇన్నింగ్స్‌లో  3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ఓపెనర్ అస్లాం (176 బంతుల్లో 82; 9 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధసెంచరీతో రాణించాడు. యూనిస్ ఖాన్ (21 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement