బిల్బావో (స్పెరుున్): ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో బరిలో మిగిలిన చివరి ఆశాకిరణం సాత్విక్ సారుురాజ్-కుహూ గార్గ్ ద్వయం క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది.
శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సాత్విక్-కుహూ జంట 21-13, 12-21, 19-21తో తాంగ్ జీ చెన్-ఈ వీ తో (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోరుుంది.
ముగిసిన భారత్ పోరు
Published Fri, Nov 11 2016 11:21 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM
Advertisement
Advertisement