ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ విజేత జకోవిచ్‌ | French Open men's final: Novak Djokovic beats Andy Murray to win title | Sakshi
Sakshi News home page

ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ విజేత జకోవిచ్‌

Published Sun, Jun 5 2016 10:15 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM

French Open men's final: Novak Djokovic beats Andy Murray to win title

ప్యారీస్: టాప్ సీడ్, సెర్బియా టెన్నిస్ క్రీడాకారుడు నువాక్ జోకోవిచ్ ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ విజేతగా నిలిచాడు. ఆదివారమిక్కడ జరిగిన తుది పోరులో జకోవిచ్‌ 3-6, 6-1, 6-2, 6-4 తేడాతో టెన్నిస్ స్టార్ (బ్రిటన్) ఆండీ ముర్రే  పై విజయం సాధించాడు.

దీంతో జోకోవిచ్... తన కెరీర్‌లో తొలిసారిగా ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. జకోవిచ్‌ కెరీర్‌లో ఇది 12వ గ్రాండ్‌ శ్లామ్‌ టైటిల్‌ కాగా, ఇప్పటికే 8 గ్రాండ్‌ స్లామ్‌లు గెలిచిన ఎనిమిదోవ వ్యక్తిగా జకోవిచ్‌ రికార్డ్‌ సృష్టించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement