గగన్‌కు నిరాశ | Gagan Narang, Chain Singh to vie for final spot in Men's 50m rif | Sakshi
Sakshi News home page

గగన్‌కు నిరాశ

Published Fri, Apr 22 2016 12:30 AM | Last Updated on Sun, Sep 3 2017 10:26 PM

Gagan Narang, Chain Singh to vie for final spot in Men's 50m rif

రియో డి జనీరో: ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్‌లో భారత షూటర్ల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో భారత స్టార్ షూటర్లు గగన్ నారంగ్, చెయిన్ సింగ్ ఫైనల్‌కు అర్హత పొందడంలో విఫలమయ్యారు. క్వాలిఫయింగ్‌లో చెయిన్ 617.1 పాయింట్లతో 45వ... గగన్ 615.5 పాయిం ట్లతో 48వ స్థానంలో నిలిచి నిరాశ పరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement