గురు నాయుడుకు కాంస్య పతకం  | Guru Naidu Wins Bronze Medal In Jr  Weight Lifting | Sakshi
Sakshi News home page

గురు నాయుడుకు కాంస్య పతకం 

Published Sun, Feb 16 2020 8:50 AM | Last Updated on Sun, Feb 16 2020 8:53 AM

Guru Naidu Wins Bronze Medal In Jr  Weight Lifting - Sakshi

సాక్షి, విజయవాడ స్పోర్ట్స్‌: ఆసియా యూత్, జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ వెయిట్‌లిఫ్టర్‌ ఎస్‌.గురు నాయుడు కాంస్య పతకాన్ని సాధించాడు. ఉజ్బెకిస్తాన్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్‌లో విజయనగరం జిల్లా లిఫ్టర్‌ గురు నాయుడు యూత్‌ బాలుర 49 కేజీల విభాగంలో మూడో స్థానంలో నిలిచాడు. గురు నాయుడు మొత్తం 177 కేజీలు (స్నాచ్‌లో 77+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 100) బరువెత్తాడు.    

 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement