జిమ్నాస్టిక్స్‌ కోచ్‌ రవీందర్‌కు సన్మానం | Gymnastics coach ravinder gets honour | Sakshi
Sakshi News home page

జిమ్నాస్టిక్స్‌ కోచ్‌ రవీందర్‌కు సన్మానం

Published Mon, Apr 2 2018 11:04 AM | Last Updated on Mon, Apr 2 2018 11:04 AM

Gymnastics coach ravinder gets honour - Sakshi

హైదరాబాద్‌: ‘శాట్స్‌’ జిమ్నాస్టిక్స్‌ కోచ్‌ ఆర్‌. రవీందర్‌ ఆదివారం రిటైరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ కార్యదర్శి ఎస్‌ఆర్‌ ప్రేమ్‌రాజ్, రంగారెడ్డి డీవైఎస్‌ఓ వెంకటేశ్వర్‌ రావు, తెలంగాణ జిమ్నాస్టిక్స్‌ సంఘం కార్యదర్శి మహేశ్వర్‌ పాల్గొన్నారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement