హఫీజ్‌పై ఐసీసీ వేటు | Hafeez's action found to be illegal | Sakshi
Sakshi News home page

హఫీజ్‌పై ఐసీసీ వేటు

Published Mon, Dec 8 2014 12:33 AM | Last Updated on Sat, Mar 23 2019 8:23 PM

హఫీజ్‌పై ఐసీసీ వేటు - Sakshi

హఫీజ్‌పై ఐసీసీ వేటు

దుబాయ్: పాకిస్తాన్ క్రికెట్‌కు మరో ఎదురుదెబ్బ. తమ స్టార్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ సస్పెన్షన్ ఇంకా కొనసాగుతుండగానే తాజాగా ఆల్‌రౌండర్ మొహమ్మద్ హఫీజ్‌బౌలింగ్‌పైనా వేటు పడింది.
 
  ఇది తక్షణం అమల్లోకి వస్తుందని ఐసీసీ తెలిపింది. అతడి బౌలింగ్ శైలి వివాదాస్పదంగా ఉండడమే దీనికి కారణం. ‘హఫీజ్ బౌలింగ్ వేస్తున్నప్పుడు నిర్ణీత 15 డిగ్రీల స్థాయి కన్నా ఎక్కువగా మోచేతిని వంచుతున్నట్టు స్వతంత్ర విచారణలో తేలింది. ఇది నిబంధనల ప్రకారం అనైతికం. అందుకే అంతర్జాతీయ క్రికెట్ బౌ లింగ్ నుంచి తక్షణం సస్పెండ్ చేస్తున్నాం’ అని ఐసీసీ ప్రకటించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement