కోల్‌కతా: ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్ హెడ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్ కలిస్ ఎంపికయ్యాడు. ఇప్పటి వరకు కోచ్‌గా ఉన్న ట్రెవర్ బేలిస్ స్థానంలో అతను పని చేస్తాడు. ఐపీఎల్‌లో ముందుగా రాయల్ చాలెంజర్స్ జట్టు తరఫున ఆడిన కలిస్, 2014 సీజన్ వరకు కోల్‌కతా టీమ్‌లోనే ఉన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం ఐపీఎల్-8లో అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే జట్టుతో పాటే ఉండి సహాయక సిబ్బందితో కలిసి పని చేశాడు.
కోల్‌కతా నైట్‌రైడర్స్ హెడ్ కోచ్‌గా కలిస్
Published Thu, Oct 22 2015 12:30 AM | Last Updated on Sun, Sep 3 2017 11:18 AM
Advertisement
Advertisement