హాకీ వరల్డ్ లీగ్లో భారత్కు కాంస్యం | Hockey World League Final: India beat Netherlands 3-2 in penalty shootout | Sakshi
Sakshi News home page

హాకీ వరల్డ్ లీగ్లో భారత్కు కాంస్యం

Published Sun, Dec 6 2015 8:52 PM | Last Updated on Sun, Sep 3 2017 1:36 PM

హాకీ వరల్డ్ లీగ్లో భారత్కు కాంస్యం

హాకీ వరల్డ్ లీగ్లో భారత్కు కాంస్యం

రాయ్పూర్: హాకీ వరల్డ్ లీగ్ లో భారత జట్టు కాంస్య పతకం చేజిక్కించుకుంది. నెదర్లాండ్ తో జరిగిన మ్యాచ్లో పెనాల్టీ షూటౌట్లో 3-2 తేడాతో విజయం సాధించింది. భారత్ సెమీస్లో బెల్జియం చేతిలో ఓడిపోయి మూడో స్థానం కోసం నెదర్లాండ్ తో పోటి పడి గెలుపొందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement