వరల్డ్‌ కప్‌ అధికారిక గీతం విడుదల | ICC Releases World Cup Song Stand By | Sakshi
Sakshi News home page

వరల్డ్‌ కప్‌ అధికారిక గీతం విడుదల

Published Sat, May 18 2019 10:14 AM | Last Updated on Wed, May 29 2019 2:38 PM

 ICC Releases World Cup Song Stand By - Sakshi

లండన్‌: మైదానాల్లో ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు వన్డే ప్రపంచకప్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించిన గీతం సిద్ధమైంది. శుక్రవారం అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రపంచకప్‌ అధికారిక గీతాన్ని విడుదల చేసింది. ‘స్టాండ్‌ బై’ పేరిట సాగే ఈ గీతాన్ని ఇంగ్లండ్‌లో ప్రఖ్యాతి గాంచిన మ్యూజిక్‌ బ్యాండ్‌ ‘రుడిమెంటల్‌’ సహకారంతో నూతన గాయకుడు లోరిన్‌ ఆలపించాడు. మే 30 నుంచి ప్రపంచకప్‌ జరిగే ప్రతి మైదానంలో ఈ పాట సందడి చేయనుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement