'టీమిండియాను తేలిగ్గా తీసిపారేయలేం' | India has a good chance of retaining World Cup | Sakshi
Sakshi News home page

'టీమిండియాను తేలిగ్గా తీసిపారేయలేం'

Published Sun, Feb 8 2015 10:26 PM | Last Updated on Sat, Sep 2 2017 9:00 PM

'టీమిండియాను తేలిగ్గా తీసిపారేయలేం'

'టీమిండియాను తేలిగ్గా తీసిపారేయలేం'

ముంబై: టీమిండియా ప్రదర్శన పట్ల విమర్శలు వస్తుండగా, మాజీ కోచ్ గ్యారీ కిర్స్టెన్ మాత్రం మద్దతుగా నిలిచాడు. ప్రపంచ కప్లో ధోనీసేనను తేలిగ్గా తీసిపారేయలేమని, టైటిల్ నిలబెట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అన్నాడు.

అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన ధోనీ ఉండటం భారత్కు సానుకూలమని, ధోనీ పాత్రను తక్కువగా అంచనా వేయరాదని కిర్స్టెన్ చెప్పాడు.  భారత బ్యాటింగ్ లైనప్ బలోపేతంగా ఉందని చెప్పాడు. ఆస్ట్రేలియాలో టీమిండియా ఎక్కువ మ్యాచ్లు ఆడిందని అన్నాడు. కిర్స్టెన్ కోచ్గా ఉన్న సమయంలో ధోనీ సేన 2011 ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement