
కింగ్‌స్టన్ (జమైకా): భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. విండీస్ తరపున రహకీమ్ కార్న్‌వాల్, జహమర్ హామిల్టన్ టెస్టుల్లో అరంగ్రేటం చేశారు. షాయ్ హోప్ గాయపడటంతో అతడు జట్టులో లేడు. టీమిండియా ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఓపెనర్లుగా వచ్చారు.
జట్లు
భారత్: మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానే, విహారి, రిషబ్ పంత్, రవేంద్ర జడేజా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, బుమ్రా
వెస్టిండీస్: బ్రాత్‌వైట్, జాన్ క్యాంప్‌బెల్, బ్రూక్స్, రహకీమ్ కార్న్‌వాల్, డరెన్ బ్రేవో, రాస్టన్ చేజ్, హెట్‌మైర్, హోల్డర్ (కెప్టెన్), కీమర్ రోచ్, గాబ్రియెల్, జహమర్ హామిల్టన్
Comments
Please login to add a commentAdd a comment