
టాస్ గెలిచిన విరాట్
హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. కేఎల్ రాహుల్, మురళీ విజయ్ బ్యాటింగ్ చేస్తున్నారు.
ఇరు జట్లు:
భారత్: మురళీ విజయ్, కేఎల్ రాహుల్, పుజారా, కోహ్లీ (కెప్టెన్), రహానే, అశ్విన్, సాహా (కీపర్), జడేజా, భువనేశ్వర్, ఇషాంత్, ఉమేష్
బంగ్లాదేశ్: తమీమ్, సర్కార్, మొమినుల్, మహ్మదుల్లా, షకీబల్, రహీం (కెప్టన్/కీపర్), సబ్బీర్, మెహిది హసన్, తైజుల్, తస్కిన్, కమ్రుల్