టాస్ నెగ్గిన మిథాలీ సేన | India won the toss and elected to bat | Sakshi
Sakshi News home page

టాస్ నెగ్గిన మిథాలీ సేన

Published Wed, Jul 5 2017 2:55 PM | Last Updated on Tue, Sep 5 2017 3:17 PM

India won the toss and elected to bat

డెర్బీ: మహిళా ప్రపంచకప్ లోభారత్-శ్రీలంక మధ్య జరుగుతున్నమ్యాచ్ లో మిథాలీ సేన టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ భారత్ జట్టులో ఒక మార్పు చోటు చేసుకోగా శ్రీలంక ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. ఇక భారత్ జట్టులోకి మోన శర్మ స్థానంలో వేదా శర్మను తీసుకున్నారు.

పిచ్ బ్యాటింగ్ అనుకూలిస్తుందనే బ్యాటింగ్ తీసుకున్నామని 250 పరుగుల చేస్తే స్పిన్నర్లతో మ్యాచ్ గెలువచ్చని మిథాలీ ధీమా వ్యక్తం చేసింది. ఇక శ్రీలంక కెప్టెన్ ఇనోకా రణవీర బౌలింగ్ చేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement