మళ్లీ రజతమే | Indian men’s recurve team claims silver | Sakshi
Sakshi News home page

మళ్లీ రజతమే

Published Mon, Jun 17 2019 5:31 AM | Last Updated on Mon, Jun 17 2019 5:31 AM

Indian men’s recurve team claims silver - Sakshi

డెన్‌ బాస్చ్‌ (నెదర్లాండ్స్‌): ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌ ‘బంగారు’ స్వప్నం సాకారమవలేదు. 14 ఏళ్ల తర్వాత ఈ మెగా ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరిన భారత పురుషుల రికర్వ్‌ జట్టు మళ్లీ రజతంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆదివారం జరిగిన ఫైనల్లో తరుణ్‌దీప్‌ రాయ్, అతాను దాస్, ప్రవీణ్‌ జాదవ్‌లతో కూడిన భారత్‌ 2–6 పాయింట్ల తేడాతో చైనా చేతిలో ఓడింది. ఈ టోర్నీలో భారత్‌ ఒక రజతం, రెండు కాంస్యాలు గెలిచింది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement