షూటింగ్లో పతకాల వేట మళ్లీ మొదలైంది | Indian shooter Harpreet Singh wins silver medal | Sakshi
Sakshi News home page

షూటింగ్లో పతకాల వేట మళ్లీ మొదలైంది

Published Tue, Jul 29 2014 6:13 PM | Last Updated on Sat, Sep 2 2017 11:04 AM

Indian shooter Harpreet Singh wins silver medal

గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. మంగళవారం భారత షూటర్ హర్ప్రీత్ సింగ్ రజత పతకంతో మెరిశాడు.

పురుషుల 25 మీటర్ల రాపిడ్ ఫైర్ పిస్టల్ హర్ప్రీత్ సింగ్ రెండో స్థానంలో నిలిచి రజత పతకం సొంతం చేసుకున్నాడు. మరో విభాగంలో భారత షూటర్ గగన్ నారంగ్ పతకం రేసులో ఫైనల్స్కు చేరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement