నాగ్‌పూర్: ఇంగ్లండ్ అండర్–19 జట్టుతో జరుగుతున్న యూత్ టెస్టు మ్యాచ్‌లో భారత అండర్–19 జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్లకు 431 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 156/2తో బ్యాటింగ్ కొనసాగించిన భారత్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో డారిల్ ఫెరారియో (117; 14 ఫోర్లు) ఇతర బ్యాట్స్‌మెన్ సహకారంతో సెంచరీ చేసి జట్టును ఆదుకున్నాడు. 70 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 23 పరుగులు చేసింది.
భారత్ 431/8 డిక్లేర్డ్
Published Thu, Feb 16 2017 12:01 AM | Last Updated on Tue, Sep 5 2017 3:48 AM
Advertisement
Advertisement