మర్లో (ఇంగ్లండ్): బ్రిటన్‌తో జరుగుతున్న హాకీ సిరీస్‌లో భారత మహిళల జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. తొలి మ్యాచ్‌ను 0-2తో కోల్పోయిన భారత్... రెండో మ్యాచ్‌లో 1-2 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది. బ్రిటన్ తరఫున లెగ్, కులెన్ ఒక్కో గోల్ చేయగా... భారత్‌కు దీప్ గ్రేస్ ఎక్కా గోల్‌ను అందించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 0-2తో వెనుకబడి ఉంది.
భారత్‌కు రెండో ఓటమి
Published Sun, May 8 2016 12:59 AM | Last Updated on Sun, Sep 3 2017 11:37 PM
Advertisement
Advertisement