ఇషాంత్, నేగిలను తప్పించారు | ipl teals releve to Ishant, negi | Sakshi
Sakshi News home page

ఇషాంత్, నేగిలను తప్పించారు

Published Tue, Dec 20 2016 12:29 AM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM

ipl teals releve to Ishant, negi

న్యూఢిల్లీ: ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ కూడా ఆడకుండానే గత ఐపీఎల్‌ వేలంలో ఢిల్లీ ఫ్రాంచైజీ పవన్‌ నేగిని అక్షరాలా ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు వెచ్చించి సొంతం చేసుకుంది! అప్పటి వేలంలో ఇదో సంచలనం. అయితే ఈ సంచలనం ఒక్క సీజన్‌కే పరిమితైంది. ఈ సారి వేలానికి ముందు డేర్‌డెవిల్స్‌ అతన్ని వదిలేసుకొంది.

అతనితో పాటు భారత పేసర్‌ ఇషాంత్‌ శర్మ సహా పలువురు సీనియర్‌ ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు వద్దనుకున్నాయి. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో చెన్నై టెస్టులో ఆడుతున్న ఇషాంత్‌ సహా పీటర్సన్‌లను రైజింగ్‌  పుణే సూపర్‌జెయింట్స్‌ విడుదల చేసింది. గుజరాత్‌ లయన్స్‌ స్టెయిన్‌ను వద్దనుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement