ఇషాంత్పై ఓ టెస్టు మ్యాచ్ నిషేధం | ishanth sharma suspended by 1 test match | Sakshi
Sakshi News home page

ఇషాంత్పై ఓ టెస్టు మ్యాచ్ నిషేధం

Published Tue, Sep 1 2015 8:23 PM | Last Updated on Sun, Sep 3 2017 8:33 AM

ఇషాంత్పై ఓ టెస్టు మ్యాచ్ నిషేధం

ఇషాంత్పై ఓ టెస్టు మ్యాచ్ నిషేధం

కొలంబో: శ్రీలంకతో మూడో టెస్టులో సూపర్ స్పెల్తో రాణించిన భారత పేసర్ ఇషాంత్ శర్మ దురుసు ప్రవర్తన కారణంగా ఐసీసీ ఆగ్రహానికి గురయ్యాడు. లంక క్రికెటర్లతో అనుచితంగా ప్రవర్తించినందుకుగాను ఇషాంత్పై ఓ టెస్టు మ్యాచ్ నిషేధం విధించారు. ఐసీసీ ఈ మేరకు ప్రకటించింది.

మూడో టెస్టులో ఇషాంత్ లంక క్రికెటర్ల పట్ల దురుసుగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇషాంత్ ఐసీసీ క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించినట్టు తేలడంతో చర్యలు తీసుకున్నారు. మంగళవారం ముగిసిన ఈ మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించి 2-1తో సిరీస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement