జంషెడ్‌పూర్‌ ఎఫ్‌సీపై పుణే సిటీ విజయం | ISL 2017, Jamshedpur FC vs FC Pune City, Highlights: As It Happened | Sakshi
Sakshi News home page

జంషెడ్‌పూర్‌ ఎఫ్‌సీపై పుణే సిటీ విజయం

Published Mon, Dec 11 2017 4:59 AM | Last Updated on Mon, Dec 11 2017 5:01 AM

ISL 2017, Jamshedpur FC vs FC Pune City, Highlights: As It Happened - Sakshi

జంషెడ్‌పూర్‌: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నీలో జంషెడ్‌పూర్‌ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో పుణే ఎఫ్‌సీ 1–0తో విజయం సాధించింది. ఆదిల్‌ ఖాన్‌ (30వ ని.) గోల్‌ సాధించి ఆ జట్టుకు విజయాన్నందించాడు. మరో మ్యాచ్‌లో ముంబై సిటీ 1–0తో చెన్నయిన్‌ ఎఫ్‌సీపై గెలుపొందింది. ముంబై తరఫున అచిలె ఎమనా (60వ ని.) ఓ గోల్‌ చేసి జట్టును గెలిపించాడు. గురువారం జరగనున్న మ్యాచ్‌లో పుణే సిటీతో బెంగళూరు ఎఫ్‌సీ జట్టు తలపడనుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement