అంతర్జాతీయ క్రికెట్కు ట్రాట్ గుడ్ బై | Jonathan Trott calls time on England career | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ క్రికెట్కు ట్రాట్ గుడ్ బై

Published Tue, May 5 2015 9:02 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM

అంతర్జాతీయ క్రికెట్కు ట్రాట్ గుడ్ బై

అంతర్జాతీయ క్రికెట్కు ట్రాట్ గుడ్ బై

లండన్: ఇంగ్లండ్ బ్యాట్స్మన్ జోనాథన్ ట్రాట్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్టు ట్రాట్ ప్రకటించాడు.

సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లండ్ జట్టులోకి వచ్చిన ట్రాట్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. వెస్టిండీస్తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్లో విఫలమయ్యాడు. ఇంగ్లండ్కు ప్రాతినిధ్యం వహించగల స్థాయిలో తన ఆటతీరులేదని, బాధాకరమైనా వైదొలగకతప్పలేదని ట్రాట్ చెప్పినట్టు ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. 34 ఏళ్ల ట్రాట్  52 టెస్టుల్లో 3835 పరుగులు చేశాడు. 68 వన్డేలాడిన ఇంగ్లండ్ క్రికెటర్ 2819 పరుగులు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement