
కైరో (ఈజిప్ట్): ప్రపంచ మహిళల స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత నంబర్‌వన్ క్రీడాకారిణి జోష్నా చినప్ప మూడో రౌండ్‌కు చేరింది. హో జె లాక్ (హాంకాంగ్)తో శనివారం జరిగిన రెండో రౌండ్‌లో 12వ సీడ్ జోష్నా 11–5, 11–4తో రెండు గేమ్‌లను గెలిచి, మూడో గేమ్‌లో 3–0తో ఆధిక్యంలో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి గాయం కారణంగా వైదొలిగింది.
Comments
Please login to add a commentAdd a comment