జ్వాల ప్రవర్తనపై ‘బాయ్’ విచారణ | Jwala Gutta's Indian badminton league conduct to be investigated | Sakshi
Sakshi News home page

జ్వాల ప్రవర్తనపై ‘బాయ్’ విచారణ

Published Fri, Sep 6 2013 1:54 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM

Jwala Gutta's Indian badminton league conduct to be investigated

న్యూఢిల్లీ: ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) సందర్భంగా జ్వాల వ్యవహరించిన తీరుపై విచారణ జరపాలని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నిర్ణయించింది.
 
 బంగా బీట్స్ జట్టుతో మ్యాచ్ సందర్భంగా... తన సహచర ఆటగాళ్లు బరిలోకి దిగకుండా ఢిల్లీ ఐకాన్ ప్లేయర్ జ్వాల అడ్డుకుందని ప్రధాన ఆరోపణ. ఈ అంశంపై ఇప్పటికే ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. రిటైర్డ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని బాయ్ భావిస్తున్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement