మాట్లాడనంతే..! | Kohli on the dispute ishant sharma | Sakshi
Sakshi News home page

మాట్లాడనంతే..!

Published Thu, Sep 10 2015 12:37 AM | Last Updated on Sun, Sep 3 2017 9:04 AM

మాట్లాడనంతే..!

మాట్లాడనంతే..!

ఇషాంత్‌శర్మ వివాదంపై కోహ్లి
 
 న్యూఢిల్లీ : శ్రీలంక సిరీస్‌లో ఇషాంత్ ప్రవర్తనతో పాటు అతనికి కెప్టెన్ కోహ్లి మద్దతుగా నిలవడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దాంతో దీనినుంచి దూరంగా ఉండాలని భావిస్తున్న కోహ్లి ఈ అంశంపై, దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు ఇషాంత్ దూరం కావడంపై మాట్లాడేందుకు నిరాకరించాడు.  ‘ఈ ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వదల్చుకోలేదు. గతంలో జరిగిన విషయం, ఇకపై జరగబోయే దాని గురించి కూడా చెప్పను. నా కెప్టెన్సీ గురించి కానీ, జట్టు కోచ్ గురించి కానీ స్పందిం చను’ అని కోహ్లి అన్నాడు. మహిళా అభిమానుల తాకిడి గురించి మాట్లాడుతూ...తాను అనుష్క శర్మకు కట్టుబడి ఉన్నట్లు చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement