పాపం నాయర్‌... | last Test, a triple century, despite the Karun Nair | Sakshi
Sakshi News home page

పాపం నాయర్‌...

Published Fri, Feb 10 2017 12:12 AM | Last Updated on Tue, Sep 5 2017 3:18 AM

పాపం నాయర్‌...

పాపం నాయర్‌...

అద్భుతమైన ఆటతో గత టెస్టులో ‘ట్రిపుల్‌ సెంచరీ’ చేసినా కరుణ్‌ నాయర్‌కు తర్వాతి మ్యాచ్‌లో మాత్రం జట్టులో చోటే దక్కలేదు. ముందునుంచీ కోచ్, కెప్టెన్‌ చెబుతూ వచ్చినట్లు గాయం నుంచి కోలుకొని వచ్చిన రహానేపైనే మేనేజ్‌మెంట్‌ నమ్మకముంచింది. దాంతో నాయర్‌ పెవిలియన్‌కే పరిమితమయ్యాడు.

వేర్వేరు కారణాలతో ఇలా ‘ట్రిపుల్‌ సెంచరీ’ చేశాక తమ జట్టు ఆడిన తర్వాతి మ్యాచ్‌లో చోటు దక్కని నాలుగో ఆటగాడు కరుణ్‌. గతంలో ఆండీ సాన్‌దమ్, లెన్‌ హటన్, ఇంజమామ్‌ ఈ దురదృష్టవంతుల జాబితాలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement