విజేత లక్కీ వత్నాని | lucky vatnani wins telangana open snooker title | Sakshi
Sakshi News home page

విజేత లక్కీ వత్నాని

Published Mon, Aug 14 2017 10:26 AM | Last Updated on Sun, Sep 17 2017 5:31 PM

ట్రోఫీలతో రాజీవ్‌ ఇనుగంటి, లక్కీ వత్నాని

ట్రోఫీలతో రాజీవ్‌ ఇనుగంటి, లక్కీ వత్నాని

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఓపెన్‌ స్నూకర్‌ చాంపియన్‌షిప్‌లో నగరానికి చెందిన క్యూయిస్ట్‌ లక్కీ వత్నాని సత్తా చాటాడు. 214 మంది క్రీడాకారులు తలపడిన ఈ టోర్నీలో విజేతగా నిలిచి టైటిల్‌ను గెలుచుకున్నాడు.

 

ఆదివారం జరిగిన ఫైనల్లో లక్కీ వత్నాని (హైదరాబాద్‌) 67–15, 70–57, 79–72, 74–47, 08–84, 49–50, 79–21, 61–04తో రాజీవ్‌ ఇనుగంటి (కాకినాడ)పై విజయం సాధించాడు. 15 రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో తెలంగాణ, ఏపీ, సౌత్‌ సెంట్రల్‌ రైల్వేకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement