మెయిన్ ‘డ్రా’కు అడుగు దూరంలో సాకేత్ | Main 'draw' to step away Saket | Sakshi
Sakshi News home page

మెయిన్ ‘డ్రా’కు అడుగు దూరంలో సాకేత్

Published Sat, Aug 27 2016 12:15 AM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

మెయిన్  ‘డ్రా’కు అడుగు దూరంలో సాకేత్

మెయిన్ ‘డ్రా’కు అడుగు దూరంలో సాకేత్

న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్ మెరుున్ ‘డ్రా’కు అర్హత సాధించేందుకు భారత క్రీడాకారుడు సాకేత్ మైనేని అడుగు దూరంలో నిలిచాడు. క్వాలిఫరుుంగ్ టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్ ప్లేయర్ మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు.

పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో సాకేత్ 7-6 (8/6), 6-4తో మిచెల్ క్రుగెర్ (అమెరికా)పై విజయం సాధించాడు. పెద్జా క్రిస్టిన్ (సెర్బియా)తో జరిగే మూడో రౌండ్‌లో సాకేత్ గెలిస్తే తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మెరుున్ ‘డ్రా’కు అర్హత సాధిస్తాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement