108 ఏళ్లలో తొలిసారి... | Matthew Centrowitz Wins 1500-Meter Race, First U.S. Man to Do So in More Than a Century | Sakshi
Sakshi News home page

108 ఏళ్లలో తొలిసారి...

Published Mon, Aug 22 2016 2:12 AM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

108 ఏళ్లలో తొలిసారి...

108 ఏళ్లలో తొలిసారి...

పురుషుల 1500 మీటర్ల విభాగంలో సంచలనం నమోదైంది. అమెరికాకు చెందిన మాథ్యూ సెంట్రోవిట్జ్ 3 నిమిషాల 50.00 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని సాధించాడు. తౌఫిక్ మఖ్లూఫి (అల్జీరియా-3ని:50.11 సెకన్లు) రజతం, నికొలస్ విల్స్ (న్యూజిలాండ్-3ని:50.24 సెకన్లు) కాంస్యం గెలిచారు. 108 ఏళ్ల తర్వాత ఈ ఈవెంట్‌లో అమెరికా అథ్లెట్ పసిడి పతకం నెగ్గడం ఇదే తొలిసారి. చివరిసారి ఈ విభాగంలో మెల్ షెపర్డ్ 1908 లండన్ ఒలింపిక్స్‌లో అమెరికాకు స్వర్ణం అందించాడు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement