ఎంసీసీ అధ్యక్షుడిగా మాథ్యూ ఫ్లెమింగ్ | MCC president Matthew Fleming | Sakshi
Sakshi News home page

ఎంసీసీ అధ్యక్షుడిగా మాథ్యూ ఫ్లెమింగ్

Published Fri, May 6 2016 12:33 AM | Last Updated on Sun, Sep 3 2017 11:28 PM

MCC president Matthew Fleming

లండన్: మాజీ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మాథ్యూ ఫ్లెమింగ్ ప్రఖ్యాత మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) అధ్యక్షుడిగా ఎన్నికవనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 1న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.

బుధవారం లార్డ్స్‌లో జరిగిన ఎంసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రస్తుత అధ్యక్షుడు రోజర్ నైట్ ఈ పదవికి 51 ఏళ్ల ఫ్లెమింగ్ పేరును నామినేట్ చేశారు. ఇంగ్లండ్ తరఫున ఈ మాజీ ఆటగాడు 11 వన్డేలు ఆడారు. ఎంసీసీ ఫౌండేషన్ పేరిట అఫ్ఘానిస్తాన్‌లో క్రికెట్ అభివృద్ధికి ఫ్లెమింగ్ కీలక పాత్ర పోషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement