మెహదీ హసన్‌ 8/98 | mehadi hasan takes 8 wickets for hyderabad | Sakshi
Sakshi News home page

మెహదీ హసన్‌ 8/98

Published Wed, Aug 2 2017 10:38 AM | Last Updated on Sun, Sep 17 2017 5:05 PM

మెహదీ హసన్‌ 8/98

మెహదీ హసన్‌ 8/98

విదర్భతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ డ్రా

సాక్షి, హైదరాబాద్‌: విద ర్భ, హైదరాబాద్‌ జట్ల మధ్య మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ డ్రాగా ముగి సింది. రంజీ సీజన్‌ కు సన్నాహకంగా విదర్భతో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ స్పిన్నర్‌ మెహదీ హసన్‌ (8/98) తిప్పేశాడు. దీంతో 116/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో మంగళవారం ఆటకొనసాగించిన విదర్భ 107.3 ఓవర్లలో 324 పరుగుల వద్ద ఆలౌటైంది. శ్రీవాస్తవ్‌ (79), రవి (64), సిద్ధేశ్‌ (59) అర్ధసెంచరీలతో రాణించారు. రెండో రోజు ఆటలో హైదరాబాద్‌ 380/9 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement