మిచెల్‌ జాన్సన్‌ తలకు 16 కుట్లు | Mitchell Johnsons gym session ended in horrific fashion | Sakshi
Sakshi News home page

మిచెల్‌ జాన్సన్‌ తలకు 16 కుట్లు

Published Tue, Mar 13 2018 4:33 PM | Last Updated on Tue, Mar 13 2018 4:34 PM

Mitchell Johnsons gym session ended in horrific fashion - Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ స్పీడ్‌ స్టార్‌ మిచెల్‌ జాన్సన్‌ తలకు తీవ్ర గాయమైంది. జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌ చేస్తున్న సమయంలో మిచెల్‌ జాన్సన్‌ గాయపడ్డాడు.  చిన్‌-అప్‌ బార్‌ వ్యాయామం చేస్తుండగా..  అది జాన్సన్‌ తలకు బలంగా తగిలింది.

దాంతో అతని తలపై సుమారు రెండు అంగుళాల వెడల్పుగా కట్‌ అయ్యింది. దాంతో అతని తలపై16 కుట్లు పడ్డాయి. ఈ గాయం కారణంగా ఐపీఎల్‌లో మిచెల్‌ ఆడేది అనుమానంగా మారింది. జాన్సన్‌ను రూ. 2 కోట్లకు కోల్‌కతా ఖరీదు చేసిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement