ఇంగ్లండ్‌ కెప్టెన్‌గా మోర్గాన్‌  | Morgan as England captain | Sakshi

ఇంగ్లండ్‌ కెప్టెన్‌గా మోర్గాన్‌ 

Apr 18 2019 1:09 AM | Updated on May 30 2019 4:56 PM

Morgan as England captain - Sakshi

లండన్‌: స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే 15 మంది సభ్యులుగల ఇంగ్లండ్‌ జట్టును ప్రకటించారు. ఈ మెగా ఈవెంట్‌లో ఇంగ్లండ్‌ జట్టు కెప్టెన్‌గా మోర్గాన్‌ వ్యవహరిస్తాడు.  

ఇంగ్లండ్‌ జట్టు: మోర్గాన్‌ (కెప్టెన్‌), జేసన్‌ రాయ్, అలెక్స్‌ హేల్స్, జో రూట్, బెయిర్‌స్టో, జోస్‌ బట్లర్‌ (వికెట్‌ కీపర్‌), బెన్‌ స్టోక్స్, మొయిన్‌ అలీ, టామ్‌ కరన్, ఆదిల్‌ రషీద్, జో డెన్లీ, ప్లంకెట్, డేవిడ్‌ విల్లీ, క్రిస్‌ వోక్స్, మార్క్‌ వుడ్‌.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement