మరో సచిన్ రాడు: వార్న్ | Most of our duels were won by Sachin Tendulkar: Shane Warne | Sakshi
Sakshi News home page

మరో సచిన్ రాడు: వార్న్

Published Mon, Nov 11 2013 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 12:30 AM

మరో సచిన్ రాడు: వార్న్

మరో సచిన్ రాడు: వార్న్

లండన్: తానాడిన కాలంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అత్యుత్తమ ఆటగాడని ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. మున్ముందు ఇంత ఘనంగా ఏ ఆటగాడూ రిటైర్ కాడని అన్నాడు.
 
 ‘నా జనరేషన్‌లో సచినే అత్యుత్తమం. అతడి చివరి టెస్టుకు తొలి రెండు రోజుల పాటు కామెంట్రీ ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నాను. భార త అభిమానుల నుంచి అతడు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొన్నా దాన్ని అధిగమించిన తీరు అపూర్వం. వారి అంచనాలను అందుకునేందుకు నిరంతరం శ్రమించాడు. క్రికెట్‌లో మరో సచిన్ రాడు.  1994 నుంచి 2000 వరకు సచిన్ కెరీర్‌లో అతి ముఖ్యమైన దశ.  1990ల్లో బౌలింగ్‌ను తుత్తునియలు చేశాడు’ అని వార్న్ పేర్కొన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement